Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

డ్రగ్స్  ముఠా అరెస్ట్

Drugs-Arrested

రంగారెడ్డి : షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వీరి నుంచి కిలో సింథటిక్ డ్రగ్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ లిక్విడ్ రూపంలో ఉంటుందని వారు చెప్పారు. ఈ డ్రగ్స్‌కు బెంగళూర్‌లో మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. కర్నూల్, కడప కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Drugs Gang Arrested at Rangareddy on Saturday

Comments

comments