Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

కుషాయిగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్

Drunk-and-Drive-checks

మేడ్చల్ : నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఆదివారం రాత్రి కూషాయిగూడలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న 11మందిపై కేసు నమోదు చేశారు. 11 బైక్‌లు, రెండు కార్లను సీజ్ చేశారు. కొత్త సంవత్సరం కోసం విధించిన నిబంధనలు ఉల్లంఘించిన వీరిని కోర్టుకు రిమాండ్ చేస్తామని పోలీసులు తెలిపారు.

Drunk and Drive in Kushaiguda

Comments

comments