Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

గుప్త నిధుల కోసం తవ్వకాలు

ydd

అడ్డగూడూర్: యాదాద్రి జిల్లా అడ్డగూడూ ర్ మండలంలోని లక్ష్మిదేవికాల్వ గ్రామంలో బాక్కెరువాగు బడ్డున పూరాతన కట్టడం  భయటపడంతో దుండగులు  గుప్తనిధులకోసం తవ్వకాలు  జరిపారు. అడుగుల మట్టి పా త్ర తిసినట్లు ఆనావాల్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం అక్ష్మిదేవికాల్వ గ్రామం ఉండేది అక్కడనే ఆనావాల్లు కోటగుర్జు , ముత్యలమ్మ , దారి ఆనావాల్లు ఉన్నాయి. బికేరు పొంగినప్పుడు గ్రామం ముంపునకు గురిఆవుతుండడంతో ఇప్పుడు ఉన్న కొత్త గ్రామం ఏర్పడింది. ఈ గ్రామం ఏర్పడి సుమరు 70 సం,, అవుతుంది. ఆ ప్రాంత రైతులు నెలక్రిం చూసి ఊరంత చర్చ మోదలైంది దీనిని పూర్తి గా తవ్వకాలు జరిపితే ఇంకాఊమైన ఆనవాల్లు వెలతాయాని  ప్రజలు అభిప్రాయం. 20రోజుల క్రితం పోలం పని నిమితం వెళ్లగా తవ్వన ఆనవాళ్లు కానిపించాయి. గ్రామంలో కొందారు రైతులు చుసి గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లు రైతు మేర్ల పిచ్చయ్య  తెలిపారు.

Comments

comments