Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్

Facebook's-Today-In-Feature

టాప్ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ‘టుడే ఇన్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫేస్‌బుక్‌లో తమ లొకేషన్‌ను బట్టి అక్కడి లోకల్ వార్తలు, విశేషాలను న్యూస్ ఫీడ్‌లో, ట్రెండింగ్ టాపిక్స్‌లో తెలుసుకునే సదుపాయం కలుగుతుంది. న్యూయార్క్ సహా పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారుల ద్వారా ఫేస్‌బుక్ దీనిని పరీక్షిస్తోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్‌బుక్ సన్నాహాలు చేస్తోంది.

Facebook said to be Testing new Feature ‘Today In’ for Local News and Events.

Comments

comments