Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో రైతు మృతి

Electrocution

భద్రాద్రి కొత్తగూడెం : అటవీ జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బాదవత్ భద్రు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన చండ్రుగొండ మండలం పోకలగూడెంలో మంగళవారం ఉదయం జరిగింది. భద్రు మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer was killed by Electrocution

Comments

comments