Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

సాగర్ ఎడమ కాలువలో తండ్రి – కొడుకు గల్లంతు

SAGAR-CANAL

నల్గొండ : వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి తండ్రి , కొడుకు గల్లంతయ్యారు. కాలువ వద్ద చెప్పులు, బైక్ ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయంపై వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ లభ్యమైన బైక్, సెల్‌ఫోన్ ఆధారంగా గల్లంతైన వారిని గుర్తించారు. సూర్యాపేటకు చెందిన వెంకన్న, జగదీశ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గల్లంతైన తండ్రికొడుకుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father and Son Missing in Sagar Left Canal

Comments

comments