Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కారు-లారీ ఢీ: ఐదుగురి మృతి

Road-Accident

చెన్నై: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా నందావాసీ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా  ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   సంక్రాంతికి సొంతూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Comments

comments