Search
Friday 20 April 2018
  • :
  • :

బిజెపికి మాజీ ఎంఎల్‌ఎ గుడ్‌బై

Kommuri-Pratap-Reddy

జనగామ: బిజెపికి మాజీ ఎంఎల్‌ఎ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సోమవారం గుడ్‌బై చెప్పారు. జనగామ బిజెపిలో క్రమశిక్షణ లోపించడంతోనే తాను రాజీనామా చేశానన్నారు. కాగా, ఇటీవల ప్రతాప్‌రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావును కలిసిన సంగతి తెలిసిందే. అయితే హరీష్‌రావుతో భేటీకి తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని కొమ్మూరి స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత గొడవల కారణంగానే తాను బిజెపి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

Former MLA Kommuri Pratap Reddy Quits BJP.

Comments

comments