Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్

RGI

హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాలుగు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఉత్తర భారత్‌లో పొగమంచు అధికంగా ఉండడంతో ఈ అంతర్జాతీయ విమానాలను ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ చేశారు. జెడ్డా – లక్నో, సౌదీ అరేబియా – ఢిల్లీ , దుబాయ్ – బంగ్లాదేశ్, సింగపూర్ – ఢిల్లీ విమానాలను ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు విమానాయాన అధికారులు తెలిపారు.

Four flights Emergency Landing at  Shamshabad Airport

Comments

comments