Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

‘ గాయత్రి ’ టీజర్ విడుదల

MOHANBABU

హైదరాబాద్ : కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ గాయత్రి ’ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్‌ఫుల్ లుక్‌లో, తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు ఆర్.మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మోహన్‌బాబే నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, శ్రియ , అనసూయ, నిఖిలా విమల్, బ్రహ్మానందనం, పోసాని కృష్ణమురలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు కూతురిగా నిఖిల, జర్నలిస్టుగా అనసూయ కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

‘Gayatri’ Film Teaser Released on Saturday

Comments

comments