Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఘనంగా గోదాదేవి కల్యాణం

GODADEVI

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి కల్యాణం ఘనంగా జరిగింది. గోదాదేవి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గోదాదేవి కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

Godadevi Kalyanam held in Suryapet on Sunday

Comments

comments