Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

GOLD

రంగారెడ్డి : శంషాబాద్‌లో శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 350 గ్రాముల బంగారం బిస్కట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కట్ల విలువ రూ.11.65 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని వారు వెల్లడించారు.

Gold Seized at Airport

Comments

comments