Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పంజాగుట్ట పిఎస్‌ను సందర్శించిన గవర్నర్ దంపతులు

Governor

హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం సందర్శించారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ నుంచి పంజాగుట్ట పోలీసులు అవార్డు అందుకున్నారు. ఈ పిఎస్‌లో అందుతున్న పౌర సేవలు, సౌకర్యాలు, పోలీస్ స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై పోలీసులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.

Governor’s Couple Visited the Panjagutta Police Station

Comments

comments