Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆ సినిమాకు యోగి గ్రీన్ సిగ్నల్

padmavathi

లక్నో: పద్మావత్ సినిమా విడుదలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ సినిమాను జనవరి-25న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.  కర్ణి సేన, పలు సంఘాలు సినిమా విడుదలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.  గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాలు ఇప్పటికే ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ పద్మావత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ బృందం హర్షం వ్యక్తం చేసింది. . భన్సాలీ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక, రణ్‌వీర్ నటిస్తున్నారు.

Comments

comments