Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

హెలికాప్టర్ అదృశ్యం

Helicopter

ముంబయి: ఏడుగురితో వెళ్తోన్న ఓ హెలికాప్టర్ కనిపించకుండా పోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఎటిసితో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయిన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, హెలికాప్టర్‌లో ఒఎన్‌జిసి సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Helicopter with 7 people on board goes missing.

Comments

comments