Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

‘ జై సింహ ’ చిత్రాన్ని తిలకించిన బాలకృష్ణ

BALAIAH

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ నటించిన ‘ జై సింహ ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియోటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ ధియేటర్‌లో తన చిత్రాన్ని బాలయ్య తిలకించారు. నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు రవికుమార్ తదితరులతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని తిలకించారు. తన చిత్రానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు.

Hero Balakrishna seen ‘Jai Simha’ film

Comments

comments