Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

RGI

రంగారెడ్డి : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. బిసిఎఎస్ , నిఘా వర్గాల ఆదేశాల మేరకు సందర్శకుల ప్రవేశ పాసులపై ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈనెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. దేశీయ ప్రయాణికులు రెండు గంటలు, అంతర్జాతీయ ప్రయాణికులు మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలకు సహకరించాలని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఎయిర్‌పోర్టులో భద్రత పెంచి గట్టి నిఘా పెట్టారు.

High alert at Shamshabad Airport

Comments

comments