Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

POLICE-CHECKS

రంగారెడ్డి : రిపబ్లిక్‌డే వేడుకలు సమీపిస్తుండడంతో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం నుంచి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద భారీ భద్రతను పెంచారు. ఈ విమానాశ్రయంలో ఈనెల 31వరకు సందర్శకుల పాసులను నిలిపివేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులను తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. సిఐసిఎఫ్, హైదరాబాద్ పోలీసులు, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ , ఇంటలిజెన్స్ అధికారురలు బందోబస్తు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

High Alert at Shamshabad Airport

Comments

comments