Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సన్మానించిన ఉపాధ్యాయ బృందం

sanma

మన తెలంగాణ/ కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నందు తెలుగు ఉపాధ్యాయులు శ్రీ నడ్నాల వేణుగోపాల్ గత డిసెంబర్ 19న ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ విద్యా కవిత గానంలో తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఘనం గా సన్మానించారు. అలాగే ఎన్‌సిసి ఉపాధ్యాయులు ఆకుల రాజేశ్వర్ పిల్లలచే ఎన్‌సిసి సమర్థవంతంగా నిర్వహించిన దేశభక్తుల తయారు చేస్తున్నందకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎం గంగధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా శాలువ, పూలమాలతో సన్మానించారు.

Comments

comments