Search
Monday 23 April 2018
  • :
  • :

భార్య గొంతు నులిమి చంపి….

Murder-in-Khammam

భద్రాద్రి కొత్తగూడెం: భార్యను భర్త చంపిన ఘటన ఇల్లెందు మండలం భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  గురువారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన బండారి పద్మను ఆమె భర్త ప్రభాకర్ గొంతు నులిమి చంపి ఊరు శివారులో మృతదేహాన్ని పడేశాడు. మొట్టగూడెం వెళ్లే రహదారిలో బండారి పద్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి… ఆమె భర్త ప్రభాకర్ సమాచామందించారు. పోలీసులు  తనదైన శైలిలో ప్రభాకర్ ను విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.  సంవత్సరం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో భార్యను భర్త చంపినట్టు అంగీకరించాడు. ప్రభాకర్ మరో ఇద్దరితో కలిసి చంపానని పోలీసుల ఎదుట నిజం చెప్పాడు. త్వరలోనే ఇద్దరు నిందితులను పట్టుకుంటామని డిఎస్ పి ప్రకాశ్ రావు తెలిపారు.

Comments

comments