Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు ఇండిగో విమానాలు

Indigoతిరుపతి: తక్కువ ధరలో బడ్జెట్ విమానాలు నడిపే ఇండిగో విమాన సంస్థ తిరుపతి నుంచి హైదరాబాద్ ప్రతిరోజు మూడు, బెంగళూరుకు ప్రతి రోజు రెండు విమానాలను నడిపే సేవలను ఆదివారం ఆరంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తిరుపతికి 15 కిమీ. దూరంలో ఉండే రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంలో జెండా ఊపి ఆరంభిం చారు. దీనికి ముందు అశోక గజపతి రాజు శ్రీవారిని దర్శించుకున్నారు.

Comments

comments