Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

THIEF

చిత్తూరు : తిరుమలలో అంతరాష్ట్ర దొంగను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అంతరాష్ట్ర దొంగ రాజు అలియాస్ శివ నుంచి పది లాప్‌టాప్‌లు, 400 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ సొత్తు మొత్తం విలువ రూ.17 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 Interstate Thief Arrested in Tirumala on Saturday

Comments

comments