Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వాళ్లకు జ్ఞానం వచ్చింది.. సంతోషం: కిషన్ రెడ్డి

Kishan-Reddy

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు జ్ఞానం వచ్చినందుకు సంతోషంగా ఉందని బిజెపి ఎంఎల్‌ఎ కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ……. తెలంగాణ వ్యతిరేక శక్తుల ముందు హెచ్చరించామని, మంద కృష్ణ మాదిగ, వంటేరు ప్రతాప్ రెడ్డిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారంపై తమ పార్టీలో చర్చిస్తున్నామన తెలిపారు. పంచాయతీరాజ్ డ్రాప్ట్ బిల్లును ప్రజల ముందుంచాలని, సమగ్ర చర్చ తరావాతే చట్టం తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో లేని వారు మంత్రులుగా పని చేస్తున్నారని నాయిని నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Comments

comments