Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

రోడ్ల మీద పతంగులు ఎగురవేయవద్దు..!!

kite-image1

హైదరాబాద్:  రహదారులపై పతంగులు ఎగురవేయడం నిషేధించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రమాదాల నివారణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ వివి శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్ల పై పతంగులు ఎగురవేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగడమే కాకుండా  పలు సందర్భాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే  అవకాశముందన్నారు. జారీ చేసిన ఉత్తర్వులు 14 ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ 6 గంటల వరకు అమలులోకి రానున్నాయని. సిపి వివి శ్రీనివాసరావు తెలిపారు.

Comments

comments