Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

దుబాయి క్రీక్ టవర్

Tower

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవంతిగా పేరుగాంచిన ‘బుర్జ్ ఖలీఫా’ ఇక రెండో స్థానానికి పడిపోనుంది. దుబాయిలో దానికన్నా ఎత్తయిన ఆకాశహార్మాన్ని నిర్మిస్తున్నారు. ‘దుబాయి క్రీక్ టవర్’గా పేరుగాంచిన ఈ భవంతి బుర్జ్ ఖలీఫా(828 మీటర్లు) కన్నా 100 మీటర్లు ఎక్కువే. దీనికి డచ్ కంపెనీ ఫుగ్రో సాంకేతిక సాయాన్ని అందజేస్తుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భవంతిని 2020నాటికి పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని లక్షంగా పెట్టుకున్నారు.

Comments

comments