Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

చిరుతను చంపిన రైతులు

LEOPARD

ముంబయి : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రైతులు చిరుతను చంపేశారు. పొలంలో కట్టేసిన ఎద్దుపై చిరుత దాడి చేసి చంపింది. దీంతో రైతులు ఆ చిరుతను చంపాలని నిర్ణయించుకున్నారు. చిరుతను చంపే ప్రయత్నంలో వారు గాయపడ్డారు. ఎట్టకేలకు చిరుతను చంపారు. అటవీశాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leopard Killed by Farmers in Nagpur on Sunday

Comments

comments