Search
Friday 25 May 2018
  • :
  • :

ఎల్‌ఇటి ఉగ్రవాది అరెస్ట్

BILAL

ఢిల్లీ : ఎర్రకోటపై దాడితో సంబంధం ఉన్న ఎల్‌ఇటి ఉగ్రవాది బిలాల్ అహ్మద్ కావాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు , గుజరాత్ ఎటిఎస్ పోలీసులు బిలాల్‌ను అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బిలాల్‌ను అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు. బిలాల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

LET terrorist arrested

Comments

comments