Search
Friday 20 April 2018
  • :
  • :

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

JAIL-1

నల్గొండ : జిల్లా జైలు నుంచి ఓ జీవిత ఖైదీ బుధవారం పరారీ అయ్యాడు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న శివకమార్ అనే జీవిత ఖైదీ పరారీ అయినట్టు పోలీసులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివకుమార్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడి శిక్ష అనుభవిస్తున్నాడు. శివకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Life imprisonment Escaped from jail

Comments

comments