Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

కారును ఢీకొన్న లారీ : ఒకరు మృతి

MAN

మేడ్చల్ : మేడ్చల్ మండలం బాసురాగడి గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వక్తిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Lorry and Car Crash : One died

Comments

comments