Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

బస్సు ఢీ : వ్యక్తి మృతి

BUS-ACCIDENT

భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు మూల మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో కుమ్మరపల్లి నరసింహారావు అనే తాపీ మేస్త్రీ చనిపోయాడు. మృతుడు నరసింహారావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం కోసం నరసింహారావు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man killed in Road Accident held at  Burgampadu

Comments

comments