Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వివాహిత ఆత్మహత్య

SUICIDE

కర్నూలు : ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం మిడుతూరులో జరిగింది. మిడుతూరు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అయితే గాయాలు మానకపోవడం, తీవ్రంగా నొప్పి రావడంతో భరించలేని రాణి పుష్పలత శుక్రవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్ట పోలీసులు తెలిపారు.

Married Woman Suicide

Comments

comments