Search
Friday 20 April 2018
  • :
  • :

మనోవేదనతో మెడికో బలవన్మరణం

SUICIDE

వరంగల్: మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన విద్య అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని ఎంఎన్‌ఆర్ కళాశాలలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే మొదటి రెండు సంవత్సరాల్లో కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్య తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Medico Student Commits Suicide in Warangal.

Comments

comments