Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సిఎం చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం

milk

మనతెలంగాణ/బాన్సువాడ: దేశంలోనే మొదటిసారిగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఘనత, ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడలో కేసిఆర్ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments