Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఐబి కార్యాలయం ఎదుట ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి ధర్నా

JEEVAN

జగిత్యాల : నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి రైతులతో కలిసి మంగళవారం ధర్నాకు దిగారు. ఎస్‌ఆర్‌ఎస్‌సి అధికారులకు నీటి విడుదలపై సరైన కార్యాచరణ లేదని ఆయన ఆరోపించారు. చివరి ఆయకట్టుకు నీరందించే వరకు తాము ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. సింగూర్ నుంచి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిడ్ మానేరకు 14టిఎంసిల నీళ్లు ఎలా కూడి స్పష్టం చేయాలని కోరారు.

MLA Jeevan Reddy Dharna before IB office

Comments

comments