Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

నగరంలో తల్లీ, కూతురు అత్మహత్య?

Mom-and-dother-image

హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సురారం రాజీవ్ గృహకల్పలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భర్త తన భార్య, కూతురిని ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు.

Comments

comments