Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి ప్రతీక…

Kavitha4

హైదరాబాద్: తెలంగాణ మట్టిపొరల్లోంచి మొలకెత్తిన వీరగాధ సమ్మక్క-సారలమ్మ దివ్యచరిత్ర అని ఎంపి కవిత కొనియాడారు. సమ్మక్క-సారలమ్మ దివ్య చరిత్ర సిడిలను ఆవిష్కరించిన సందర్భంగా కవిత మాట్లాడుతూ… భక్తుల కొంగు బంగారమై వెలసిన సమ్మక్క-సారలమ్మ ఆత్మగౌరవం, పౌరుషానికి ప్రతీక అని సూచించారు. దేవతల పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తినిస్తోందని ఆమె ప్రశంసించారు.

Comments

comments