Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

యువకుడి హత్య..!!

murder

వరంగల్ అర్బన్: ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచెసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. హన్మకొండ దగ్గర్లోని హసన్‌పర్తిలో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. తెల్లవారు జామునా యువకుడి శవాన్ని రోడ్డుపై గమనించి స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని హత్యపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య బుదవారం అర్ధరాత్రి జరిగనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments