Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రారంభమైన ‘ నాగోబా ’ జాతర

NAGOBA

ఆదిలాబాద్ : గిరిజనుల ఇష్ట దైవమైన నాగోబా జాతర ఆదివారం నాడు ప్రారంభమైంది. పవిత్ర గంగా జలంతో కేస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశీయులు జాతరకు తరలివచ్చారు. మంగళవారం రాత్రి నాగోబాకు జలాభిషేకం చేయనున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

‘Nagoba’ Jatara Starts in Adilabad on Sunday

Comments

comments