Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

నగరంలో న్యూఇయర్ సంబురాలు

singh

*పలువురు ప్రజాప్రతినిధులకు అధికారులకు శుభాకాంక్షలు
మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: నగరంలో ఆది వారం ఆర్థరాత్రి నుంచి న్యూయర్ జోష్ మొదలై ంది. సోమవారం కొత్త సంవత్సరం కావడంతో ప్ర జాప్రతినిధుల,అధికారుల ఇండ్లలో శుభాకాంక్ష లు తెలిపేందుకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయా యి. నగరంలోని ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రా వు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డిలకు క రీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌లకు పలు వురు పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తె లిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సి పల్ కమిషనర్ శశాంక కేక్ తినిపించి కలెక్టర్‌కు శు భాకాంక్షలు తెలిపారు. డివిజనల్ పిఆర్‌ఒ సిరిసిల్ల కనుకయ్య కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. నగరంలో కేక్ కట్ చేసి న్యూఇయర్ సంబురాలు జరుపుకున్నారు. వే డుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూ పాయల మద్యం అమ్మకాలు, లక్షలాది కేక్‌లు అ మ్మకాలు జరిగినట్లు సమాచారం. ఆదివారం ఆర్థ రాత్రి నుంచే పోలీస్‌లు ఎక్కడికక్కడ బందో బస్తు చేపట్టి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరు గకుండా చర్యలు తీసుకున్నారు.

Comments

comments