Search
Friday 25 May 2018
  • :
  • :

కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది మృతి

Nine People Died with Consuming Food in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబాంకీ లోని తాల్ ఖర్డ్ గ్రామంలో కలుషితమైన ఆహారం తిని తొమ్మిది మంది మృతి చెందారు. బంధువుల ఇంట్లో భోజనం తిన్న తరువాత వాళ్లు అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాళ్లు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments