Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గొడ్డలితో దాడి… ఒకరి మృతి

AXE

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోదర శ్రీనివాస్ అనే వ్యక్తి గొడ్డలితో బొడ్డు రాములు, లక్ష్మణ్‌లపై దాడి చేశాడు. విఆర్ఎ రాములు ఘటన స్థలంలో దుర్మరణం చెందగా లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  పోలీసలుు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదమే దాడికి కారణమని తెలిపారు.

Comments

comments