Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

man
మన తెలంగాణ/పెంబిః కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని మందపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాసమల్లు సత్తన్న(50) అనే రైతు ఉదయం 10గం॥ సమయంలో తోటకు వెళ్ళడంతో పంటకు నీరు పెట్టడానికి మోటర్ ఫీజ్ పెట్టగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృత్యుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఎఎస్ జైవంత్ కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.

Comments

comments