Search
Sunday 21 January 2018
  • :
  • :

శంషాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం…

School Bus Collided to Lorry in Road Accident in AP

రంగారెడ్డి: స్కూటీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగుడి వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా, భర్త రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

One Killed in Road Accident at Shamshabad.

Comments

comments