Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఒఆర్ఆర్ పై కారు బోల్తా: ఒకరి మృతి

Road-Accident

ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు లో గురువారం ప్రమాదం జరిగింది.  ఓ కారు అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments