Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సైకిల్ ను ఢీకొట్టిన బైక్: గీతకార్మికుడి మృతి

Goud

బయ్యారం : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం పెత్తాళ్లగడ్డ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తున్న గీత కార్మికుడిని బైక్ ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే గీతకార్మికుడు బోడపల్ల యెర్రయ్య దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Comments

comments