Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

రెండు బైక్‌లు ఢీ : ఒకరు మృతి

BIKE-ACCIDENT

హైదరాబాద్ : సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One Person died in Road Accident

Comments

comments