Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రేషన్ బియ్యం పట్టివేత

PDS-RICE

జోగులాంబ గద్వాల : దరూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ ఆటోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మకూర్ నుంచి రాయచూరు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడి చేసి బియ్యాన్ని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఆటోను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

PDS Rice Seized

Comments

comments