Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

KUMAR

భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు చనిపోయాడు. దమ్మపేట సెంటర్ వద్ద పైప్‌లైన్ వేస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు పైప్ తగలడంతో చట్టు కుమార్ (21) అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. మృతుడు చట్టు కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారు. పోస్టుమార్టం కోసం కుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died with  Electric shock in Palvancha

Comments

comments