Search
Monday 23 April 2018
  • :
  • :

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

SANDEEP

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద సోమవారం విద్యుదాఘాతానికి గురై ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సందీప్ అనే వ్యక్తి చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died with Electric shock

Comments

comments