Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పాతబస్తీలో పోలీసు తనిఖీలు

POLICE

హైదరాబాద్ : పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బహుదూర్‌పురలో సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో భాగంగా నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై దాడులు చేశారు.

Police Checks in Old City

Comments

comments